కొందరు ప్రేమకోసం, ప్రేమించిన వ్యక్తి కోసం టాక్సిక్ రిలేషన్​లోనే ఉంటారు.

ఇది మీ బంధానికే కాదు.. మీ ఫ్యామిలీకి కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

మీ రిలేషన్ టాక్సిక్​గా మారుతుందనడాకి ఇక్కడ కొన్ని సంకేతాలున్నాయి.

కంట్రోల్ చేయడం తప్పు కాదు కానీ.. ప్రతిదానికి కంట్రోల్ చేస్తుంటే ఆలోచించండి.

ఏ రిలేషన్​కి అయినా ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ప్రతి దానికి అనుమానిస్తున్నారా?

మిమ్మల్ని చులకనగా చూస్తూ.. ప్రతిదానికి విమర్శిస్తున్నారా?

మీ ప్రమేయం లేకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా?

ఈ లక్షణాలు మీ పార్టనర్​లో ఉంటే ఆ రిలేషన్​ని కంటిన్యూ చేయాలో వద్దో మీ నిర్ణయమే. (Images Source : Pinterest)