ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజూ ఈ పనులు చేయాల్సిందే.



శరీరానికి కావాల్సిన నీరు అందించాలి. జీవక్రియ, రక్తప్రసరణ సరిగ్గా ఉండాలంటే శరీరం హైడ్రెట్ గా ఉండాలి.



త్రుణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ మాంసాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పోషకాలు తీసుకోవాలి.



శరీరానికి రోజువారీ నడక తప్పనిసరి. వారంలో కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేందుకు ప్రయత్నించాలి.



రోజు ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నించండి. మీ శరీరం పునరుత్పత్తికి సహాయపడుతుంది.



శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి



చేతులు కడుక్కోవడం, దంత సంరక్షణ, స్నాయం చేయడం వంటి పరిశుభ్రత తప్పనిసరి.



సామాజిక సంబంధాలను కొనసాగించాలి. కమ్యూనిటీ కార్యకలాపాల్లో పాల్గొనాలి. ప్రియమైనవారితో సమయం కేటాయించండి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది.



టీవీలు, మొబైల్, కంప్యూటర్ లు చూసే సమయాన్ని తగ్గించండి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడాలి.



వాస్తవికమైన ఆరోగ్య లక్ష్యాలను పెట్టకోండి. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధిస్తారు.