ఈ అలవాట్లు కంటిచూపును పోగొడతాయి

ఈ అలవాట్లు కంటిచూపును పోగొడతాయి

సూక్ష్మమైన దుమ్ము కంట్లో పడినా చాలు కళ్లు కరకరలాడేస్తాయి. కంటి చూపును కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.

మనకు తెలియకుండా కొన్ని అలవాట్లు, సమస్యలు కంటి చూపును మందగించేలా చేస్తున్నాయి.

మధుమేహం నియంత్రణలో లేకపోతే గ్లాకోమా, కంటి శుక్లం, మాక్యులెర్ ఎడెమా, డయాబెటిక్ రెటినోపతి, అంధత్వం వంటి కంటి సమస్యలు వచ్చి పడతాయి.

కళ్లను బాగా రుద్దడం వల్ల కెరాటోకోనస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఇది కార్నియాను బలహీనపరుస్తుంది.

ధూమపానం కంటిశుక్లాలకు కారణం అవుతుంది. కళ్లలో చికాకును కలిగిస్తుంది.ఆ పొగ కళ్లను తాకితే ప్రమాదకరం.

ఎండలో తలపైకెత్తి ఆకాశాన్ని చూడడం, సూర్యుడిని చూసేందుకు ప్రయత్నించడం చాలా ప్రమాదకరమైన పని. కంటి రెటీనా శాశ్వతంగా పాడయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. దీన్ని సోలార్ రెటినోపతి అంటారు.

ఎర్రటి ఎండల్లోకి వెళ్లినప్పుడు కంటి చుట్టు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం చేయాలి.

సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కళ్లలోని అనేక భాగాలను దెబ్బతీస్తాయి.

యూవీ కిరాణాలు కంటిలోని స్పటికాకార లెన్స్ పై ప్రభావం చూపిస్తాయి. కంటిశుక్లాలు ఏర్పడే అవకాశం ఉంది.