రక్తపోటును తగ్గించే పనస తొనలు

రక్తపోటును తగ్గించే పనస తొనలు

పనసపండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దీనిలో ఫైబర్ నిండుగా ఉంటుంది. తింటే మలబద్ధకం సమస్య దరి చేరదు.

పొట్టలోని అల్సర్లను తగ్గించే సహజ గుణం దీనికుంది.

పనసతొనల్లో సహజంగా తీయదనం ఉంటుంది. కానీ అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచదు. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు.

రక్తపోటును తగ్గించడంలో ఇది ముందుంటుంది.

రక్తపోటును తగ్గించడంలో ఇది ముందుంటుంది.

పనసలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి చర్మానికి చాలా మేలు చేస్తుంది.

క్యాన్సర్ అడ్డుకునే శక్తి కూడా దీనికుంది. దీనిలో ఓ నేచురల్ కాంపౌండ్ క్యాన్సర్ కణితి పెరగకుండా నిరోధిస్తుంది.

కంటిచూపును కాపాడుతుంది.

కంటిచూపును కాపాడుతుంది.