ఏప్రిల్ 14న 'కె.జి.యఫ్ 2' ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులోనూ మంచి బజ్ ఉంది. తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో తెలుసా?

నైజాంలో రూ. 50 కోట్లు 

సీడెడ్ రూ. 20 కోట్లు

ఉత్తరాంధ్ర రూ. 10 కోట్లు

గుంటూరు రూ. 8 కోట్లు

ఈస్ట్ గోదావరి రూ. 8 కోట్లు

వెస్ట్ గోదావరి రూ. 7 కోట్లు

కృష్ణా జిల్లా రూ. 6 కోట్లు

నెల్లూరు రూ. 3.5 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 112.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.

తెలుగులో 'కె.జి.యఫ్ 1' రూ. 12.30 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. దానికి సుమారు పది రేట్లు ఎక్కువ పెట్టి 'కె.జి.యఫ్ 2' రైట్స్ కొన్నారు. దీనిబట్టి సినిమాపై క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అయితే... 112.5 కోట్లలో ఎంత తిరిగి వస్తుందనేది కూడా ముఖ్యం.