1. ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - 14 బంతుల్లో (ముంబై ఇండియన్స్‌పై, 2022 సీజన్‌లో)

2. కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) - 14 బంతుల్లో (ఢిల్లీ క్యాపిటల్స్‌పై, 2018 సీజన్‌లో)

3. యూసుఫ్ పఠాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - 15 బంతుల్లో (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2014 సీజన్‌లో)

4. సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - 15 బంతుల్లో (రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై, 2017 సీజన్‌లో)

5. సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్) - 16 బంతుల్లో (పంజాబ్ కింగ్స్‌పై, 2014 సీజన్‌లో)

6. ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) - 16 బంతుల్లో (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2021 సీజన్‌లో)

7. క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) - 17 బంతుల్లో (పుణె వారియర్స్ ఇండియాపై, 2013 సీజన్‌లో)

8. హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్) - 17 బంతుల్లో (కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై, 2019 సీజన్‌లో)

9. కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) - 17 బంతుల్లో (చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2021 సీజన్‌లో)

10. ఆడం గిల్‌క్రిస్ట్ (డెక్కన్ చార్జర్) - 17 బంతుల్లో (ఢిల్లీ క్యాపిటల్స్‌పై, 2009 సీజన్‌లో)
(All Images Credits: BCCI/IPL)