ఈ ఆహారాలు మీ జుట్టుని తెల్లగా మార్చేసి అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. సోడాలో చక్కెర ఎక్కువ. అధిక బరువు ఊబకాయమే కాదు తెల్ల జుట్టుని ఇస్తాయి. సీరల్స్ లో చక్కెర, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి జుట్టుకి హాని చేస్తాయి. గొడ్డు మాంసం పంది మాంసం లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుని తెల్లగా మారుస్తుంది. ఎంతో ఇష్టమైన మిఠాయి నెమ్మదిగా జుట్టు నెరిసిపోయేలా చేస్తుంది. బేకన్ లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ. జుట్టుకి తెల్లరంగు ఇస్తాయి ఉప్పు అధికంగా తీసుకుంటే గ్రే హెయిల్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.