ఈ ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ప్రమాదం!

వంట గదిలో ఎన్నో రకాల వంట సామాన్లు ఉంటాయి.

కొన్ని పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి.

వంట నూనె ఎక్కవ రోజులు నిల్వ చేయడం వల్ల వాసన మారి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

చీజ్, వెన్న లాంటి పాల పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోతాయి.

పండ్లు, కూరగాయలు వారం రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉంచితే పోషకాలు తగ్గుతాయి.

అల్లం ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల చెడిపోయే ప్రమాదం ఉంది.

దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే రుచిని కోల్పోతాయి.

All Photos Credit: pixabay.com