బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్లు బయోపిక్‌లతో బ్లాక్‌బస్టర్లు కొట్టారు.

‘షేర్షా’ సినిమాతో సిద్థార్థ్ మల్హోత్రా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.

ఇది కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితంపై రూపొందిన సినిమా.

సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘సంజు’ పెద్ద హిట్‌గా నిలిచింది.

ప్రముఖ ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ నటించిన ‘సూపర్ 30’ భారీ హిట్ అయింది.

గీతా ఫోగట్, బబితా ఫోగట్‌ల జీవితం ఆధారంగా ‘దంగల్’ రూపొందింది.

ఇందులో ఆమిర్ ఖాన్... గీతా, బబితల పాత్రలో కనిపించారు.

ఫీల్డ్ మార్షల్ శామ్ మెకన్షా పాత్రలో విక్కీ కౌశల్ నటించిన సినిమా ‘శామ్ బహదూర్’.

ఆలియా భట్ కూడా ‘గంగూబాయి కతియావాడీ’ బయోపిక్‌లో నటించారు.

‘భాగ్ మిల్కా భాగ్’లో ఫర్హాన్ అక్తర్ భారతీయ అథ్లెట్ మిఖా సింగ్ పాత్రలో నటించారు.