Image Source: ABP Gallery

ఆమిర్ ఖాన్ బాలీవుడ్ పార్టీలకు దూరంగా ఉంటారు.

Image Source: ABP Gallery

అజయ్ దేవ్‌గణ్ కూడా పార్టీలకు వెళ్లరు.

Image Source: ABP Gallery

రాణి ముఖర్జీ కూడా పార్టీల్లో తక్కువగా కనిపిస్తారు.

Image Source: ABP Gallery

అక్షయ్ కుమార్ కూడా పార్టీలకు ఎక్కువగా వెళ్లరు.

Image Source: ABP Gallery

సన్నీ డియోల్‌ను కూడా బాలీవుడ్ పార్టీలకు దూరంగా ఉంటారు.

Image Source: ABP Gallery

అక్షయ్ కుమార్‌లా ట్వింకిల్ ఖన్నా కూడా పార్టీలకు ఎక్కువగా వెళ్లరు.

Image Source: ABP Gallery

శ్రద్ధా కపూర్ కూడా బాలీవుడ్ పార్టీల్లో తక్కువగా కనిపిస్తారు.

సైఫ్ అలీ ఖాన్‌కు కూడా పార్టీలంటే ఎక్కువగా ఇష్టం ఉండదు.



Image Source: ABP Gallery

తాప్సీ కూడా పార్టీలకు ఎక్కువగా వెళ్లరు.

Image Source: ABP Gallery

జాన్ అబ్రహాం కూడా ఇటువంటి పార్టీలకు ఎక్కువ వెళ్లడానికి ఇష్టపడరు.