టైగర్ 3 - ఈ సినిమాతో ఇమ్రాన్ హష్మి మొదటి సారి విలన్‌గా మారారు. ఇమ్రాన్ హష్మి ఇప్పటివరకు విలన్ పాత్రలో నటించలేదు. లియో - ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా మెప్పించారు. ఇంతకు ముందు ‘కేజీయఫ్: ఛాప్టర్ 2’లో కూడా సంజయ్ దత్ విలన్‌గా నటించారు. పఠాన్ - ఈ సినిమాలో జాన్ అబ్రహాం విలన్‌గా నటించారు. జాన్ అబ్రహాం విలన్‌గా నటించిన మొదటి సినిమా ఇదే. యానిమల్ - ఇందులో బాబీ డియోల్ ఎంత ఆకట్టుకున్నాడో మనం చూశాం. బాబీ డియోల్‌కు కూడా ఇది మంచి కమ్‌బ్యాక్. భగవంత్ కేసరి - ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించారు. అర్జున్ రాంపాల్ ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో విలన్‌గా కనిపించారు.