2021 సంవత్సరానికి ట్విట్టర్‌లో అత్యధిక యూజర్ ఎంగేజ్‌మెంట్ ఉన్న టాప్-10 జట్లు ఇవే.. ఆర్సీబీ, చెన్నైలు ఏయే స్థానాల్లో ఉన్నాయంటే?



1. మాంచెస్టర్ యునైటెడ్ - 2.6 బిలియన్లు (ఎంగేజ్‌మెంట్)



2. బార్సిలోనా ఎఫ్‌సీ - 2.3 బిలియన్లు



3. రియల్ మాడ్రిడ్ - 1.3 బిలియన్లు



4. పారిస్ సెయింట్ జర్మయిన్ - 1.2 బిలియన్లు



5. చెల్సీ ఎఫ్‌సీ - 1.2 బిలియన్లు



6. లివర్‌పూల్ ఎఫ్‌సీ - 1.1 బిలియన్లు



7. గలాటాసరే - 857 మిలియన్లు



8. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 820 మిలియన్లు



9. చెన్నై సూపర్ కింగ్స్ - 752 మిలియన్లు



10. ఫ్లామెంగో - 699 మిలియన్లు