'జబర్దస్త్' కామెడీ షోలో ఈ మధ్య రెగ్యుల‌ర్‌గా క‌నిపించే అంద‌మైన భామ‌లు ఎవ‌రు? యాంకర్లు ఎవరు? చూడండి. 

వర్ష - 'బుల్లెట్ భాస్కర్' స్కిట్‌తో పాటు ఇత‌ర స్కిట్స్‌లో చేస్తున్నారు.

షబీనా - 'కెవ్వు' కార్తీక్ స్కిట్స్‌లో చేస్తున్నారు.

అనసూయ - జబర్దస్త్ యాంకర్

రష్మీ గౌతమ్ - ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్

స్రవంతి చొక్కారపు - బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ (యూట్యూబ్ ఎపిసోడ్) యాంకర్

ఫైమా

'జోర్దార్' సుజాత - రీసెంట్‌గా రాకింగ్ రాకేశ్ స్కిట్స్‌లో క‌నిపిస్తున్నారు.

రీతూ చౌదరి - 'హైపర్' ఆది స్కిట్స్‌తో ఫేమ‌స్ అయ్యారు.

పవిత్ర

రోహిణి - రాకింగ్ రాకేష్ స్కిట్స్ చేసేవారు. ఈ మధ్య షోలో కనిపించడం లేదు. చిన్న గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వీళ్లు చేస్తున్నారు. అప్పుడప్పుడూ 'హైపర్' ఆదితో పాటు మిగతా టీమ్ లీడర్లు మరికొంత మంది అమ్మాయిలను అతిథిలుగా తీసుకు వస్తున్నారు.