ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. నార్త్ లో మన సినిమాలు ఎంత గ్రాస్ ను కలెక్ట్ చేశాయో ఇప్పుడు చూద్దాం! రోబో 2.0 - రూ.189.55 కోట్లు సాహో - రూ.142.95 కోట్లు బాహుబలి 1 - రూ. 118.7 కోట్లు పుష్ప - రూ.70 కోట్లు (ఇంకా థియేటర్లలో ఆడుతోంది) కేజీఎఫ్ - రూ.44.09 కోట్లు కబాలి - రూ.28 కోట్లు రోబో - రూ.23.84 కోట్లు బాహుబలి 2 - రూ.400 కోట్లు