అఖండ - జనవరి 21న డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదల కానుంది. పెళ్లి సందD - జనవరి 14న డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్యామ్ సింగరాయ్ - జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. రాజా విక్రమార్క - జనవరి 22న ఆహా ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఎటర్నల్స్ - జనవరి 12న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారు. బ్రో డాడీ - జనవరి 26న హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. చండీగఢ్ కరే ఆషికీ - ఈ బాలీవుడ్ సినిమా జనవరి 7న నెట్ ఫ్లిక్ లో రిలీజ్ చేస్తున్నారు. గెహ్రాయాన్ - జనవరి 25న అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల కానుంది. గరుడ గమన వృషభ వాహన - జనవరి 13న జీ 5లో సినిమా విడుదల కానుంది.