కంటి జబ్బు గ్లకోమా లక్షణాలు ఇవే



కంటికి వచ్చే రోగం గ్లకోమా. ఇది అంధత్వానికి కారణమవుతుంది.



ఆప్టిక్ నరాలు దెబ్బతినడం వల్ల ఇది వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...



గ్లకోమా వారసత్వంగా, జన్యు పరంగా కూడా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వారసులకు రావచ్చు.



కంటి నొప్పితో పాటూ తలనొప్పి, చూపు మసకగా కనిపించడం వంటివి గ్లకోమా లక్షణాలు.



కంటి నుంచి నీరు కారడం కూడా గ్లకోమా లక్షణమే.



కంటి సైట్ నెంబర్ తరచూ మారుతుంది.



డయాబెటిస్, హైబీపీ ఉన్న వారిలో గ్లకోమా వచ్చే అవకాశం పెరుగుతుంది.



స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ వాడే వారిలో కూడా గ్లకోమా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.