ఖాళీ పొట్టతో వీటిని తినకూడదు



పరగడుపున అంటే ఖాళీ పొట్టతో తినే పదార్థాలు ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.



రాత్రి భోజనం చేశాక పొట్ట పది నుంచి 12 గంటలు ఉపవాసాన్ని చేస్తుంది. ఆ తర్వాతే ఆహారాన్ని తీసుకుంటుంది.



ఖాళీ పొట్టతో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే ఉదయం పూట మొదటిగా తినే భోజనం ఏదైనా తేలికగా ఉండాలి.



తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు



టీ లేదా కాఫీ



పండ్లు



తీపి అల్పాహారాలు