Image Source: pexels.com

సీఫుడ్ అంటే చాలామంది ఇష్టంతో తింటుంటారు. వీటిలో బోలెడన్ని ప్రోటీన్స్ ఉంటాయి.

Image Source: pexels.com

చాలా రకాల సీఫుడ్స్ లో వివిధ ప్రొటీన్స్ అందిస్తాయి. రుచితోపాటు పోషక ప్రయోజాలు ఉంటాయి.

Image Source: pexels.com

ఏ సీఫుడ్‌లో ఎక్కువ ప్రొటీన్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

Image Source: pexels.com

సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ట్యానా, క్యాన్డ్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. సెలీనియం వంటి ముఖ్య పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: pexels.com

100 గ్రాముల రొయ్యలో 21 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. లీన్ ప్రొటీన్ కోసం రొయ్యలు సరైన ఎంపిక.

Image Source: pexels.com

కాడ్ ఫిష్‌లో ప్రొటిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాడ్‌లో విటమిన్ B12 ఎర్రరక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది.

Image Source: pexels.com

వంద గ్రాముల పీతలో 21 గ్రాముల ప్రొటీన్ అందిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

ఎండ్రికాయలు ప్రొటీన్ రిచ్ సీఫుడ్. ఇందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి.

Image Source: pexels.com

మస్సెల్స్ విటమిన్ B12, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.

Image Source: pexels.com

సార్డినెస్ శక్తివంతమైన సీఫుడ్. సార్డినెస్‌లో కాల్షియం, విటమిన్ D పుష్కలంగా ఉంటుంది.