మైక్రోవేవ్ అవెన్లో వేడి చేయకూడనివి ఇవే మైక్రోవేవ్ అవెన్ వాడకం పెరిగింది.దీన్ని అధికంగా చల్లటి ఆహారాన్ని వేడి చేసేందుకు ఉపయోగిస్తారు. అధిక శాతం మందికి తెలియని విషయం దీనిలో కొన్ని రకాల ఆహారాలు వేడి చేయకూడదు.ఎలాంటి వాటిని వేడి చేయకూడదో తెలుసుకోండి. రేడియేషన్ రూపంలో అధిక వేడి కూరగాయల్లోని పోషకాలను నాశనం చేస్తుంది. కూరలేవీ వేడి చేయకూడదు. పెంకుతో ఉన్న ఉడికించిన గుడ్లు నీళ్లు చిప్స్ లేదా వేఫర్లు ఫ్రోజెన్ మాంసం నూనె