Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

నందమూరి బాలకృష్ణ 'అఖండ'తో తన కెరీర్‌లో భారీ హిట్ అందుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

ప్రగ్యా ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

'అఖండ' తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా'లో పోలీస్ రోల్ చేశారు ప్రగ్యా. అయితే, ఆమె పాత్ర నిడివి తక్కువే. 

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

స్పెయిన్‌లో సూర్యుడితో ప్రగ్యా జైస్వాల్ సెల్ఫీ.

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

డెనిమ్ స్కర్ట్, టాప్‌లో ప్రగ్యా జైస్వాల్

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

స్పెయిన్‌లో ఒక ఐకానిక్ లొకేషన్ దగ్గర ప్రగ్యా జైస్వాల్

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో సినిమాలు లేవు.

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

'అఖండ' విజయం తర్వాత జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకోవాలని ప్రగ్యా భావిస్తున్నారట.

Image Source: (Image courtesy - @jaiswalpragya/Instagram)

ప్రగ్యా జైస్వాల్