ABP Desam

2005లో దేవదాసు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది ఇలియానా

ABP Desam

చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది.

ABP Desam

సినిమాల్లోకి రాకముందే కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.

తెలుగులో చివరగా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది.

ఆ తరువాత మరే సినిమాలో ఆమెకి ఛాన్స్ రాలేదు.

నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తుందని అన్నారు కానీ అందులో నిజం లేదు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అందులో తన లుక్ తో ఆకట్టుకుంటుంది.

ఇలియానా లేటెస్ట్ ఫొటోస్