వీటిని తింటే అబ్బాయిల్లో ఆ పవర్ తగ్గిపోతుంది

శరీర ఆరోగ్యంలో మంచి ఆహారానిదే కీలక పాత్ర.

కొన్ని రకాల ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల వారిలో పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

కొన్ని ఆహారాలను దూరం పెడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.

పాదరసం నిండిన చేపలు

కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు

క్యాన్డ్ ఫుడ్

ట్రాన్స్ ఫ్యాట్స్
(బర్గర్లు, చిప్స్, ఫ్రైడ్ చికెన్, పిజ్జా)

ఆల్కహాల్

ప్రాసెస్డ్ ఫుడ్

కూల్ డ్రింకులు