Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

తెలుగులో 'ఎఫ్ 3' సినిమాతో తమన్నా సందడి చేశారు. సినిమాలో ఆమె గ్లామర్ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

ప్రస్తుతం హిందీలో 'బబ్లీ బౌన్సర్' అని మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తమన్నా ఒక సినిమా చేస్తున్నారు. 

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

చెన్నైలో ఆదివారం జరిగిన 'ది లెజెండ్' ఆడియో వేడుకలో తమన్నా సందడి చేశారు.

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా తమన్నా వెళ్లి వచ్చారు. 

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

పాలరాతి శిల్పంలా తమన్నా మెరిసిపోతోందని ఆమె అభిమానులు అంటున్నారు. 

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన 'భోళా శంకర్' సినిమాలో తమన్నా నటిస్తున్నారు.

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

సత్యదేవ్ జోడీగా తమన్నా నటించిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా విడుదలకు రెడీ అయ్యింది. 

Image Source: (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)

తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలు