అడివి శేష్ 'మేజర్' తెలుగు, హిందీ,  మలయాళం భాషల్లో థియేటర్లలో జూన్ 3న విడుదల అవుతోంది.
ABP Desam

తమిళంలో 'విక్రమ్'గా, తెలుగులో 'విక్రమ్ హిట్‌లిస్ట్'గా జూన్ 3న కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల

అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల అవుతోంది.

తారకరత్న, అజయ్, మధు షాలినీ నటించిన '9 అవర్స్' వెబ్ సిరీస్ జూన్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్

జూన్ 3న 'ఆహా' ఓటీటీలో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' డిజిటల్ రిలీజ్

మలయాళ సినిమా 'జన గణ మణ' జూన్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో జూన్ 3 నుంచి 'ఆశ్రమ్' వెబ్ సిరీస్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది.

జూన్ 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో 'మిస్ మర్వెల్' విడుదల. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల

జూన్ 6న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో 'ఆషిఖానా' వెబ్ సిరీస్ విడుదల