అందాల అల్లరి యాంకర్ శ్రీముఖి.

Image Source: Sreemukhi/Instagram

శ్రీముఖికి ఫుడ్ అంటే భలే ఇష్టం.

Image Source: Sreemukhi/Instagram

‘బరువు’ భయం ఉన్నా.. తిండి విషయంలో రాజీ పడదు.

Image Source: Sreemukhi/Instagram

ఇటీవల శ్రీముఖి ‘లంచ్’ వీడియో బాగా వైరల్ అయ్యింది.

Image Source: Sreemukhi/Instagram

తాజాగా శ్రీముఖి మరో వీడియో పోస్ట్ చేసింది.

Image Source: Sreemukhi/Instagram

ఈ వీడియోలో శ్రీముఖి ‘ఫిష్ ఫ్రై’ చేసింది.

Image Source: Sreemukhi/Instagram

ప్రస్తుతం రాములమ్మ ‘స రి గ మ ప’కు యాంకరింగ్ చేస్తోంది.

Image Source: Sreemukhi/Instagram

‘భోళా శంకర్’ సినిమాలోనూ శ్రీముఖి నటిస్తోంది.

Image Source: Sreemukhi/Instagram

Images and Videos Credit: Sreemukhi/Instagram