శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జూన్ 1 ,2022 బుధవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం

తిథి  :  విదియ బుధవారం సాయంత్రం  7.08 వరకు తదుపరి తదియ

నక్షత్రం:  మృగశిర ఉదయం 11.11 వరకు తదుపరి పునర్వసు 

వర్జ్యం :  రాత్రి 8.30 నుంచి 10.16 వరకు

దుర్ముహూర్తం :  ఉదయం 11.32 నుంచి 12.24 వరకు 

అమృతఘడియలు  :  రాత్రి 2.43 నుంచి 3.29  వరకు

సూర్యోదయం: 05:29

సూర్యాస్తమయం : 06:27

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.