Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

బుల్లితెరపై శ్రీముఖి సూపర్ స్టార్.

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

ప్రజెంట్ శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న షోస్ లో 'స రే గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' ఒకటి.

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

'స రే గ మ ప' లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా రెడీ అయ్యారు.

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

'స రే గ మ ప'తో పాటు 'జాతి రత్నాలు' షోకి సైతం శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు. 

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

టీవీ షోలతో పాటు సినిమాలూ చేస్తున్నారు శ్రీముఖి.

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో శ్రీముఖి కీలక పాత్ర చేస్తున్నారు. 

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

నితిన్ 'మేస్ట్రో'లో జిష్షు సేన్ గుప్తా భార్య పాత్రలో కనిపించారు.

Image Source: (Image courtesy - @Sreemukhi/Instagram)

పింక్ గౌనులో శ్రీముఖి