రకుల్ బ్యూటీ సీక్రెట్ ఇదే

రకుల్ బ్యూటీ సీక్రెట్ ఇదే

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ తన అందం, ఫిట్నెస్ వెనుక రహస్యాలను అభిమానులతో పంచుకుంటుంది.

రకుల్ తరచూ ముఖానికి అరటిపండుతో ఫేస్ మాస్క్ వేసుకుంటుంది. అరటి పండు గుజ్జులో తేనె కలిపి ముఖానికి పట్టించి కాసేపటి తరువాత కడిగేస్తుంది.

రకుల్‌ది ఆయిలీ స్కిన్. అందుకే పసుపు, పెరుగు, నిమ్మరసం, శెనగపిండి కలిపి ముఖానికి, మెడకు మాస్క్ లా వేసుకుంది.

ఈ మాస్క్ చర్మంలోని అదనపు నూనెను తొలగిస్తుంది.

ఈ మాస్క్ చర్మంలోని అదనపు నూనెను తొలగిస్తుంది.

రోజూ యోగా చేస్తుంది రకుల్. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే శాంతి అందం రూపంలో బయటికి కనిపిస్తుందని నమ్ముతుంది.

ఉదయం పూట కిక్ బాక్సింగ్, ట్రెడ్ వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి గంట పాటూ చేస్తుంటుంది. అందుకే అంత ఫిట్ గా ఉంటుంది ఆమె.

ఉదయం పూట కిక్ బాక్సింగ్, ట్రెడ్ వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి గంట పాటూ చేస్తుంటుంది. అందుకే అంత ఫిట్ గా ఉంటుంది ఆమె.

ఆమె డైట్ లో కచ్చితంగా ఉండేవి సీడ్స్. గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు వంటివి ఉదయం పూట ఒక గుప్పెడు తింటుంది.

రోజూ అధికంగా నీళ్లు తాగడం ద్వారా చర్మాన్ని తేమవంతంగా ఉంచుకుంటుంది.

రోజూ అధికంగా నీళ్లు తాగడం ద్వారా చర్మాన్ని తేమవంతంగా ఉంచుకుంటుంది.