భారతీయులకు ఈజీగా E-వీసా ఇచ్చే దేశాలు ఇవే

పర్యాటకానికి ఏదైనా దేశానికి అలా వెళ్లి రావాలనుకుంటున్నారా? అయితే సులువుగా E-వీసా ఇచ్చే దేశాలు ఇవే.

మాల్దీవులు

లావోస్
(ముందుగా వీసా అవసరం లేదు. ఆ దేశంలో దిగాక తీసుకోవచ్చు)

సింగపూర్

కాంబోడియా

థాయిలాండ్

మలేషియా

ఇండోనేషియా

వియత్నాం

ఫిజి