కుడిభుజంపై బల్లిపడితే శారీరక సుఖం భుజాలపై పడితే ఆభరణప్రాప్తి
మోకాళ్లపై బల్లిపడితే కష్టం కుడికాలిపై బల్లిపడితే శత్రునాశనేం కాలివేళ్లపై బల్లిపడితే పుత్రలాభం
తొండ,బల్లి శరీరంపై ఎక్కడపడినా వెంటనే తలస్నానం చేసి నూనె,నెయ్యి, ఆముదం కలపి దీపం వెలిగించి ఉప్పు నైవేద్యంగా పెట్టాలంటారు పండితులు. బల్లి తలపై పడి కిందకు దిగడం మంచిది కాదు. కిందనుంచి పైకి పాకి మళ్లీ కిందకు దిగితే మంచిదే.
పండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి, వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం images credit: Pinterest