జూన్ 9న నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఏడడుగులు వేశారు. హనీమూన్‌లోనూ నయనతార సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేదు. మెడలో మంగళ సూత్రంతో కనిపిస్తున్నారు. మోడ్రన్ డ్రస్ వేసుకున్నా... మెడలో మంగళసూత్రంతో నయనతార కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆకలితో నయనతార ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నప్పటి ఫోటో ఇది భర్త విఘ్నేష్ శివన్‌ను నయనతార ఫోటోలు తీస్తుంటే... ఆమెను విఘ్నేష్ శివన్ ఫోటో తీశారు. ఈ ఫోటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భర్త విఘ్నేష్ శివన్ తో నయనతార సూర్యరశ్మిని ఎంజాయ్ చేస్తున్న నయన్ నయనతార