ప్రస్తుతం మనదేశంలో ఉన్న సినిమాటిక్ యూనివర్స్ లేదా మల్టీవర్స్ కాన్సెప్ట్ సినిమా సిరీస్ ఇవే. 1. LCU - లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ - ఖైదీ, విక్రమ్ 2. హిట్ వర్స్ - హిట్ 1, హిట్ 2 (రెండు సినిమాల్లో వేర్వేరు హీరోలు) 3. దినేష్ విజన్ హార్రర్ కామెడీవర్స్ - స్త్రీ, రూహి, భేడియా 4. అస్త్రావర్స్ - బ్రహ్మాస్త్ర (త్వరలో స్పిన్ ఆఫ్‌లు, సిరీస్‌లు కూడా వస్తాయని దర్శకుడు తెలిపారు) 5. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ - సింగం, సింగం 2, సింబా, సూర్యవంశీ 6. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పైవర్స్ - ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 7. ప్రశాంత్ నీల్ యూనివర్స్ (రూమర్స్) - కేజీయఫ్: చాప్టర్ 1, కేజీయఫ్: చాప్టర్ 2, సలార్, ఎన్టీఆర్31, కేజీయఫ్: చాప్టర్ 3 ఇందులో కేవలం ఒకే సినిమా సీక్వెల్స్ ఉన్న కన్సిడర్ చేయలేదు. వేర్వేరు హీరోలు నటించిన సినిమాలు ఇంటర్‌లింక్ అయితేనే సినిమాటిక్ యూనివర్స్ అవుతుంది.