ఆంటీ అనే పదంతో ప్రాబ్లం లేదు, చెప్పే విధానంతోనే ప్రాబ్లం- నటి ప్రగతి

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

ఎన్నో సినిమాల్లో తల్లిగా, అక్కగా, అత్తగా నటించి మెప్పించింది.

గత కొద్ది రోజులుగా తక్కువగా సినిమాల్లో కనిపిస్తోంది.

కరోనా లాక్ డౌన్ సమయంలో నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ నెటిజన్లను అలరించింది.

ప్రగతి అందాల ఆరబోతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

ఆంటీ అనే పదాన్ని చాలా మంది తప్పుగా ఉపయోగిస్తున్నారని బాధపడింది.

All Photos Credit: Pragathi Mahavadi/Instagram