రాజమౌళి తన కెరీర్ కోటి రూపాయల బడ్జెట్ సినిమాతో మొదలుపెట్టి ఈరోజు వందల కోట్ల బడ్జెట్ సినిమాలను నిర్మించే రేంజ్ కి ఎదిగారు.


స్టూడెంట్ నెం 1 - రూ.1.80 కోట్లు



సింహాద్రి - రూ.8.5 కోట్లు 



సై - రూ.8 కోట్లు



ఛత్రపతి - రూ.8 కోట్లు



విక్రమార్కుడు - రూ.30 కోట్లు



యమదొంగ - రూ.22 కోట్లు



మగధీర - రూ.35 కోట్లు



మర్యాద రామన్న - రూ.6 కోట్లు



బాహుబలి 1 - రూ.180 కోట్లు



ఈగ - రూ.30 నుంచి 40 కోట్లు



బాహుబలి 2 - రూ.250 కోట్లు



ఆర్ఆర్ఆర్ - రూ.550 కోట్లు