ఒకే ఆదాయంపై ఆదారపడకండి. మరో ఆదాయ వనరు కోసం ఇన్వెస్ట్ చేయండి.
ఒకే బాస్కెట్లో గుడ్లన్నీ పెట్టకండి. ఒకే కంపెనీలో పెట్టుబడి వద్దు.
ఖర్చైన తర్వాత మిగిలింది ఆదా చేయకండి. ఆదా చేశాక మిగిలిందే ఖర్చు చేయండి.
అవసరం లేనివి కొంటూపోతే కొన్నాళ్లకు అవసరమైనవి అమ్మేయాల్సి వస్తుంది.
రెండుకాళ్లూ పెట్టి నది లోతు కొలవకండి!
నిజాయతీ విలువైంది! చీప్ పీపుల్ దగ్గర దానిని ఆశించకండి.