క్రిప్టో మార్కెట్లు జోష్‌లో ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథిరియమ్ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క రోజులోనే బిట్ కాయిన్ రూ.1.50 లక్షలు పెరిగింది