హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే శరీరాన్ని కంట్రోల్ చేసేది మెదడే. అలాంటి మెదడు ఆరోగ్యాంగా లేకపోతే శరీరం మొత్తం పట్టుతప్పుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల జాబితాను విడుదల చేశారు. డార్క్ చాకొలెట్ మసాలా నట్స్ అవకాడోలు పెరుగు ఆకుకూరలు