హార్దిక్ పాండ్యా హెయిర్ స్టైల్స్‌లో బెస్ట్ ఇవే ఇండియన్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆటే కాదు, హెయిర్ స్టైల్ కూడా స్పెషల్ గానే ఉంటుంది. ఆటకెంత ప్రాధాన్యత ఇస్తాడో, హెయిర్ గ్రూమింగ్‌కి కూడా అంతే ఇస్తారు. ఆయన డిఫరెంట్ హెయిర్ స్ట్రైల్స్ ను చూసి ఎంజాయ్ చేయండి.