కేసీఆర్ చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం సాయంత్రం 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో అమరవీరుల స్మారక భవనం బేస్ మెంట్ - 1: దీని విస్తీర్ణం 1,06,993 చదరపు అడుగులు. 160 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం బేస్ మెంట్ - 2: ఇది 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. 175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు పార్కింగ్ సౌకర్యం గ్రౌండ్ ఫ్లోర్: ఇందులో మెయింటనెన్స్, సివిల్, ఎలక్ట్రికల్ కార్యకలాపాలు. మొదటి అంతస్తులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 70 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో, విజువల్ రూమ్ రెండవ అంతస్తు: దీని విస్తీర్ణం 16,964 చదరపు అడుగులు. కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా మూడవ అంతస్తులో కూర్చునే ప్రదేశం, ప్యాంట్రీ ఏరియాతో కూడిన రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ మెజ్జనైన్ ఫ్లోర్: ఇందులో గ్లాస్ రూఫ్ తో కూడిన రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంకు కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్ తో తయారైన 26 మీటర్ల అమర దీపం గోల్డెన్ ఎల్లో కలర్ లో ప్రకాశిస్తుంది ఓ వైపు 26 మీటర్లు, మరోవైపు 18 మీటర్ల ఎత్తుతో, గ్రౌండ్ లెవల్ నుండి 45 మీటర్ల ఎత్తులో దీపం