కేసీఆర్ కుటుంబం డబ్బు, అహంకారంతో విర్రవీగుతున్నారు: లక్షెట్టిపేటలో బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నడు లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా? అని బండి ప్రశ్నించారు బీజేపీ మీటింగ్ ఉందంటే కేసీఆర్ సార్ పెగ్గులేసుకుని టీవీల ముందు కూసుంటడు. ఫుల్ బాటిల్, వెయ్యి రూపాయలిస్తానన్న BRS సభలకు జనాలు రావడం లేదు మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ ఎందుకు కట్టివ్వలేదు? ఉచితంగా 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత మోదీదే వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తున్నవే అన్న బండి సంజయ్ కాంగ్రెస్ మునిగిపోయే నావ, ఆ పార్టీలోకి కొందరు వెళ్లాలనుకుంటున్నారు