చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి హైదరాబాదులో పుట్టి పెరిగిన యశస్విని రెడ్డికి చర్లపాలెం వాసితో వివాహం అత్తమామ ఎన్ఆర్ఐలు కావడంతో యశస్విని రాజకీయ ప్రవేశం వారసత్వం అప్లికేషన్ క్లియర్ కాకపోవడంతో యశస్విని రెడ్డి పోటీ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూనే రికార్డు క్రియేట్ చేసిన యశస్విని సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోటీ చేసి యశస్విని రెడ్డి 37 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లిని ఓడించిన యశస్విని రెడ్డి 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన మహిళా నేతగా యశస్విని రెడ్డి రికార్డు 46369 ఓట్ల మెజారిటీతో ఎర్రబెల్లిపై విజయం సాధించిన యశస్విని రెడ్డి యశస్విని ఆస్తుల విలువ 56 కోట్లు- అప్పులు లక్షరూపాయలు