ఏ రోజు ఏ బతుకమ్మ ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 బతుకమ్మ వేడుకలు సెప్టెంబరు 25 - ఎంగిలి పూల బతుకమ్మ సెప్టెంబరు 26 - అటుకుల బతుకమ్మ సెప్టెంబరు 27 - ముద్దపప్పు బతుకమ్మ సెప్టెంబరు 28 - నానే బియ్యం బతుకమ్మ సెప్టెంబరు 29 - అట్ల బతుకమ్మ సెప్టెంబరు 30 - అలిగిన బతుకమ్మ అక్టోబరు 1 - వేపకాయల బతుకమ్మ అక్టోబరు 2 - వెన్నముద్దల బతుకమ్మ అక్టోబరు 3 -సద్దుల బతుకమ్మ