'నా సామి రంగ', 'సైంధవ్' కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది 'హనుమాన్'. ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారంటే...
ABP Desam

'నా సామి రంగ', 'సైంధవ్' కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది 'హనుమాన్'. ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారంటే...

నైజాం (తెలంగాణ) - రూ. 7.50 కోట్లు
ABP Desam

నైజాం (తెలంగాణ) - రూ. 7.50 కోట్లు

సీడెడ్ (రాయలసీమ) - రూ. 4 కోట్లు
ABP Desam

సీడెడ్ (రాయలసీమ) - రూ. 4 కోట్లు

ఆంధ్ర (అన్ని జిల్లాలు కలిపి) - రూ. 10 కోట్లు

ఆంధ్ర (అన్ని జిల్లాలు కలిపి) - రూ. 10 కోట్లు

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు

ఓవర్సీస్ (విదేశాలు) - రూ. 4 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 27.50 కోట్లు

తేజ సజ్జకు, పెయిడ్ ప్రీమియర్లకు క్రేజ్ చూస్తే... 30 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ టాక్.