ఇంటర్నెట్‌ స్పీడ్‌లో ఏ దేశం ఫస్ట్‌? ఇండియా ర్యాంక్ ఎంత?

Published by: Khagesh
Image Source: Unplash

డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ప్రజల జీవితంలో భాగంగా మారింది.

Image Source: Unplash

ఆన్‌లైన్ లెర్నింగ్, ఇంటి నుంచి పని చేయడం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, సోషల్ మీడియా వంటి ప్రతి పని ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంటుంది.

Image Source: Unplash

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లతో అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి.

Image Source: Unplash

స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ సంస్థ వేగవంతమైన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఉన్న దేశాల జాబితా విడుదల చేసింది

Image Source: Unplash

ఏప్రిల్ నివేదిక ప్రకారం ప్రపంచంలో వేగవంతమైన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కలిగిన దేశంగా సింగపూర్

Image Source: Unplash

సింగపూర్‌లో డౌన్‌లోడ్ వేగం 430.31 Mbps

Image Source: Unplash

రెండో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 375.66 Mbps సగటు డౌన్‌లోడ్ వేగంతో ఉంది.

Image Source: Unplash

ఫ్రాన్స్ 354.04 Mbpsతో మూడో స్థానంలో ఉంది.

Image Source: Unplash

హాంగ్ కాంగ్ 350.73 Mbps వేగంతో నాలుగో స్థానంలో నిలిచింది.

Image Source: Unplash

చిలీ 345.05 Mbps వేగంతో ఐదో స్థానం, ఐస్‌లాండ్ 343.14 Mbps వేగంతో ఆరో ర్యాంక్‌లో ఉం

Image Source: Unplash

61.7 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో భారత్‌ 102వ స్థానంలో ఉంది.

Image Source: Unplash