వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం ఎలా?
abp live

వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం ఎలా?

Published by: ABP Desam
Image Source: Freepik
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు.
abp live

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు.

Image Source: Freepik
చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు.
abp live

చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు.

Image Source: Freepik
వాట్సాప్‌లో కొన్ని సార్లు మన లిస్ట్‌లో లేని నంబర్లకు మెసేజ్ పంపాల్సి వస్తుంది.
abp live

వాట్సాప్‌లో కొన్ని సార్లు మన లిస్ట్‌లో లేని నంబర్లకు మెసేజ్ పంపాల్సి వస్తుంది.

Image Source: Freepik
abp live

కానీ నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడానికి ఒక దారి ఉంది.

Image Source: Freepik
abp live

దాని కోసం ముందుగా ఐఫోన్‌లో లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Freepik
abp live

మీరు ఏ నంబర్‌కి మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్‌ని కాపీ చేయాలి.

Image Source: Freepik
abp live

కింద భాగంలో కనిపించే ‘+’ బటన్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Freepik
abp live

అక్కడ సెర్చ్ బార్‌లో నంబర్ పేస్ట్ చేయాలి.

Image Source: Freepik
abp live

వెంటనే అక్కడ కింద ఆ వాట్సాప్ కాంటాక్ట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మెసేజ్ పంపవచ్చు.

Image Source: Freepik