స్క్రీన్ షాట్ తీసినప్పుడు యాప్స్ కు తెలుస్తుందా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతి యాప్ స్క్రీన్ షాట్ సమాచారాన్ని ట్రాక్ చేయలేదు

Image Source: pexels

చాలా వరకు సాధారణ యాప్స్, బ్రౌజర్లు స్క్రీన్‌షాట్స్‌ను గుర్తించవు

Image Source: pexels

Snapchat స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఇతర యూజర్లకు నోటిఫికేషన్ పంపుతుంది

Image Source: pexels

WhatsApp వ్యూ వన్స్ ఫొటోలు వీడియోలపై స్పెషల్ సేఫ్టీ ఫీచర్ వర్తింపజేస్తుంది

Image Source: pexels

పలు బ్యాంకింగ్ యాప్స్ స్క్రీన్ షాట్లను బ్లాక్ చేస్తాయి లేదా పర్యవేక్షిస్తాయి

Image Source: pexels

కొన్ని యాప్స్ సున్నితమైన స్క్రీన్లపై స్క్రీన్ రికార్డింగ్ ను కూడా నిలిపివేస్తాయి

Image Source: pexels

ఆండ్రాయిడ్, ఐఫోన్ (iPhone) లలో స్క్రీన్‌షాట్ రూల్స్ యాప్ ఆధారంగా మారతాయి

Image Source: pexels

స్క్రీన్ షాట్ తీయడానికి ముందు యాప్ ప్రైవసీ పాలసీ (App Privacy Policy)ని చూసుకోండి

Image Source: pexels

ప్రతి స్క్రీన్ షాట్ సమాచారం యాప్ నకు అందదు. కానీ కొన్ని యాప్ లకు మినహాయింపులు ఉన్నాయి

Image Source: pexels