భారత్‌కు దొరికిన వర్సటైల్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.

సెప్టెంబర్‌ 14న 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

టీమ్‌ఇండియాలో అరంగేట్రానికి ముందు నుంచే ఐపీఎల్లో అదరగొట్టాడు.

టీ20ల్లో 4వ స్థానంలో 117 కొట్టిన ఏకైక ప్లేయర్‌ సూర్య.

అత్యధిక స్ట్రైక్‌రేట్‌ 174 ఉన్న నాలుగో ఆటగాడు.

సూర్య హాఫ్‌ సెంచరీల స్ట్రైక్‌రేట్లు ఇవీ 1) 183.87, 2) 147.05, 3) 155.00, 4) 209.67, 5) 212.72, 6) 172.72, 7) 261.53

సూర్య కొట్టిన అన్ని హాఫ్‌ సెంచరీల స్ట్రైక్‌రేట్స్‌ 140+

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు సూర్య ఎంపికయ్యాడు.

కీలకమైన 4వ స్థానంలో అతడిపై ఒత్తిడి ఎక్కువే.

మిడిలార్డర్లో సూర్యతో ఇంకెవరైనా నిలబడితే టీమ్‌ఇండియాకు విజయాలు వస్తాయి.