సురేశ్‌ రైనా కశ్మీరీ పండిత్‌ వర్గానికి చెందినవాడు.

క్రికెట్‌ ఆడేందుకు అతడు ఏడేళ్లు స్పోర్ట్స్‌ హాస్టల్లోనే ఉన్నాడు.

16 ఏళ్లకే అండర్‌-19కు ఆడాడు.

వన్డేల్లో డక్‌తో అరంగేట్రం చేశాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌కు రైనా వెన్నెముక.

టీమ్‌ఇండియాకు టీ20ల్లో యంగెస్ట్‌ కెప్టెన్‌.

ప్రతి ఫార్మాట్లో సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు.

జమ్ముకశ్మీర్లో క్రికెట్‌, ఇతర క్రీడల కోసం పాటుపడుతున్నాడు.

తన తండ్రి కోసం బర్త్‌డే రోజు పోర్చె కార్‌ కొన్నాడు.

రైనా అద్భుతంగా వండుతాడు. జట్టుకు చాలాసార్లు వండిపెట్టాడు.