ఈ హార్మోన్ పురుషుల్లో ప్రధాన సెక్స్ హార్మోన్. పునరుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి తిన్నారంటే ఈ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. చెర్రీస్ ఉల్లిపాయ అవకాడో ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ దానిమ్మ బచ్చలికూర అల్లం బెర్రీస్ కండరాలు నిర్మించడంలోనూ, కండల పెరుగుదలలో కూడా ఈ హార్మోన్ ప్రధానమైనది. అందుకే హార్మోన్ పెంచే ఆహారాలు తీసుకోవాలి.