ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? అలసటకి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ఫోలేట్ లోపం కూడా ఒకటి. ఫోలేట్ అంటే ఇది ఒకరకమైన విటమిన్ బి. DNA తయారీలో, ఎర్ర రక్త కణాలను (RBC) ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఫోలేట్ ని విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. శక్తి ఉత్పత్తికి, శరీర పనితీరుకి ముఖ్యమైనది. తగినంత ఫోలేట్ తినకపోతే కేవలం కొన్ని వారాల్లోనే లోపం ఏర్పడుతుంది. ఫోలేట్ లోపం రక్తహీనతకు కారణమవుతుంది. ఫోలేట్ అధికంగా లభించే ఆహారాలు: బ్రకోలి బ్రసెల్స్ మొలకలు బీన్స్ సిట్రస్ పండ్లు గుడ్లు